అర్జున్ టూర్స్ అండ్ ట్రావెల్స్
తొలి ఏకాదశి యాత్ర స్పెషల్ బస్
ఒక్కపూట బిక్షతో ఒక్కరికి రూ॥4000/- కిరాయి మాత్రమే
2 X 2 సీట్లు గల పుష్ బ్యాగ్ బస్సు
1) శ్రీశైలం,
2) మహానంది,
3) బ్రహ్మంగారి మఠం,
4) యాగంటి,
5) కానిపాకం,
6) తిరుపతి,
7) అలివేలుమంగాపురం,
8) శ్రీకాళహస్తి,
9) కపిలతీర్థం
ఆర్గనైజర్ :
అర్జున్ టూర్స్ అండ్ ట్రావెల్స్
కాంటాక్ట్. 8179717961
బస్సు బయలుదేరు తేది 6 స్థలం:
తేది : 24-07-2026 శుక్రవారం రోజున సా॥ 6-00 గంటలకు నల్లగొండ నుండి బయలుదేరును.
ముందుగా రూ॥ 3000/-లు చెల్లించి సీటు రిజర్వేషన్ చెయించుకోగలరు.
గమని :
1) భోజనం ప్లేట్, గ్లాసు, టార్చిలైట్ వెంట తెచ్చుకోగలరు.
2) సత్రాల ఖర్చు, గైడ్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.
3) అడ్వాన్స్ ఇచ్చి రానివాళ్ళకు తిరిగి అడ్వాన్స్ ఇవ్వబడదు.
4) మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం యాత్రికులు నడుచుకొనవలెను.